admin@chdhc.org | +91 93909 90539

3 Days Jeevan Vidya Residential Workshop in Telugu at Tanuku Registration

రిజిస్ట్రేషన్ ఫీజు:

మేము ఈ వర్క్ షాప్ ను ఒక "గిఫ్ట్" రూపంలో అందజేస్తున్నాము. మీరు పాల్గొనడానికి అయ్యే ఖర్చులను ఇంకెవరో దాతలు భరించబట్టి ఇది సాధ్యమైంది. వర్క్ షాప్ ముగిసిన తర్వాత మీకు ఇది ఉపయోగపడితే, ఇలా పదిమందికి ఉపయోగపడాలని అనిపిస్తే, అప్పుడు మీరు కొంత ధన సహాయం చేయవచ్చు. ఆ మొత్తము భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు వినియోగించబడుతుంది.

సంప్రదించండి:
రాజేష్: 93909 90539
అశోక్ : 81217 31109
జయానంద్: 97428 28913

3 Day Jeevan Vidya Residential Workshop in Telugu at Tanuku