Two Day Jeevan Vidya Workshop @ IIIT Hyderabad in Telugu on 25 & 26 April 2026 (Saturday & Sunday)
Date
Apr 25, 2026 - Apr 26, 2026
Time
09:00 AM - 06:00 PM
Location
IIIT Hyderabad, Gachibowli
Fee
500
WHAT IS THIS WORKSHOP ABOUT?
Along with de-cluttering and organising the spaces around you like home, office, garden, car, etc..There is one very important space that you might want to declutter, a space where we all live and spend most of our time and life, i.e. our mind.
This workshop is to look within ourselves, a tool to transform ourselves and relationships in a long-lasting way to achieve happiness and prosperity continuously.
WHO SHOULD ATTEND
- Anyone who would like to feel resolved, happy and harmonious within.
- Those who would like to have better relationships with spouse, kids, and family.
- If you wish to utilise your full potential and become prosperous in life.
- Who strive to be more aware in day-to-day life and experience life to the fullest.
NOTE:
- CHDHC is providing the opportunity at a subsidised rate. Actual costs are Rs.500 for non residential and Rs.1000 for residential (Including: Accommodation, Breakfast, Lunch, two times Tea & Snacks)
- For scholarship for private school teachers, NGO volunteers, and those who cannot pay please contact Rajesh at +91 93909 90539.
ఈ శిబిరం ఎవరికి ?
👉 *ఆనందకరమైన జీవితాన్ని జీవించాలంటే మన రోజువారీ జీవితంలో ఏమి చెయ్యాలి?*
👉 *నా లక్ష్యం ఏమిటి?*
👉 *నేను సంతోషంగా ఎలా ఉండగలను?*
👉 నేను నా కుటుంబంలోని వారితోను, బంధువులతోను మరింత ఆనందకరమైన సంబంధాలను ఎలా నిర్వహించగలను?
👉 *నేను చేసే పని ద్వారా సమాజంలో ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకోవాలి?*
👉 నేను ప్రకృతిని సంరక్షిస్తున్నానా లేదా సమూలంగా నాశనం చేస్తున్నానా?
👉 *ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుతున్నారా ?*
🗣️ ఎన్నో అద్భుత విషయాల సమాహారం ఈ వర్క్ షాప్. మీ జీవితం గురించి అంటే ఒక వ్యక్తిగా, ఒక కుటుంబ సభ్యునిగా, సమాజంలో బాధ్యత గల ఒక పౌరునిగా, ప్రకృతిలో సామరస్యంతో జీవించే ఒక వ్యక్తిగా, ఇలా అన్ని కోణాలలోను జీవితాన్ని సమగ్రంగా అర్ధంచేసుకున్నప్పుడే కదా మనం ఆనందంగా జీవించగలిగే అవకాశం ఉంటుంది....